గ్లామ్‌షాట్‌: 'సీత'మ్మ అందాలు ముగ్ద మనోహరాలు.!

By iQlikMovies - January 03, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

'సీత'గా 'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యాజైశ్వాల్‌. అమ్మడిలో గ్లామర్‌ యాంగిల్‌ ఉన్నా, తొలి సినిమాలో జమీందారీ యువతిలా హుందాతనాన్ని ప్రదర్శించింది. ఆ పాత్రకు చక్కటి న్యాయం చేసింది. ఇక ఆ తర్వాత అంచలంచెలుగా గ్లామర్‌ కంచెలు దాటి, బికినీ రేంజ్‌కి వెళ్లిపోయింది. కానీ అమ్మడికి స్టార్‌ ఇమేజ్‌ మాత్రం దక్కలేదు.

 

సినిమాల్లో ఆఫర్స్‌ అంతంతమాత్రమే అయినా కానీ, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామర్‌లో ఎన్ని రకాల యాంగిల్స్‌ అయినా తనకు ఓకే అని చెప్పకనే చెప్పేసింది పలుమార్లు ఈ ముద్దుగుమ్మ. తాజా పిక్‌ విషయానికి వస్తే లైట్‌ ఎల్లో అండ్‌ బ్లూ కలర్‌ మోడ్రన్‌ వేర్‌లో గ్లామర్‌తో పాటు, కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కిర్రాకు పుట్టిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS