'జంబలకిడి పంబ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ముద్దుగుమ్మ సిద్దీ ఇద్నానీ. అమ్మడిలో గ్లామర్ యాంగిల్ చాలా చాలా ఎక్కువ. ఆ ముక్క తొలి సినిమా ద్వారా డైరెక్ట్‌గా చెప్పకపోయినా, ఒక్కసారి ముఖ పరిచయం అయ్యాక సోషల్ మీడియాలో నెటిజన్లకు ప్రాక్టికల్‌గా చూపించి మరీ చెప్పేసింది.
ఎంత చూపిస్తే మాత్రం అవకాశాలు వస్తేనే కదా. అసలు సిసలు మజా. కానీ ఈ ముద్దుగుమ్మకి తర్వాత మరో ఛాన్స్ వరించింది లేదు. అయితేనేం నెట్టింట్లో ఈ భామకు ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. చూస్తున్నారుగా ఇలాంటి పిక్స్ పోస్ట్ చేస్తే రాకుండా ఉంటారా.? పొట్టి నిక్కరులో సిద్దీ ముద్దు ముద్దు అందాలు కెవ్వుకేక పుట్టించట్లా.!