ఆదా టాప్‌లెస్‌కి ఫిదా

మరిన్ని వార్తలు

వారియర్‌ ప్రిన్సెస్‌లా కనిపిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఇంకెవరండీ, ఫోటో క్వీన్‌ ఆదా శర్మ. ఈ అమ్మడి ఫోటో క్లిప్పింగ్స్‌కి సోషల్‌ మీడియాలో బోలెడంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఫోటో సెషన్‌లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ యూజ్‌ చేస్తూ ఉంటుంది ఆదా శర్మ. ఆ ఎఫెక్ట్స్‌కి అదనంగా ఆమె గ్లామర్‌ అద్దుతూ ఉంటుంది. ఆమె గ్లామర్‌కి కుర్రకారు అందుకే అంత ఫిదా అయిపోతూ ఉంటారు. ఇదిగో ఇలా చూడండి ఈ బ్లాక్‌ కాస్టూమ్‌లో ఆదా టాప్‌లెస్‌ అందం ఎలా మెరిసిపోతోందో మీరే చూడండి.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS