గ్లామ్‌షాట్‌: గాజు కళ్ల పాపా.. నీ హాట్‌నెస్‌ కెవ్వుకేకా.!

By Inkmantra - April 12, 2019 - 14:06 PM IST

మరిన్ని వార్తలు

మొన్నీ మధ్య 'నేను ప్రెగ్నెంట్‌..' అంటూ బేబీ బంప్‌తో, బోయ్‌ ఫ్రెండ్‌తో కలిసి దిగిన స్టిల్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి కుర్రాళ్లకు షాకిచ్చింది అందాల అమీజాక్సన్‌. అంతేగా మరి అందమైన భామలకు పెళ్లయిపోతుందంటే పాపం కుర్రోళ్ల గుండెల్ని సన్నగా ఎవరో కోసేసినట్లుంటుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన అమీజాక్సన్‌ ఫ్యాన్స్‌ ముఖ చిత్రమేంటో తెలుసుకోవాలనుకుందో ఏమో గతంలో ఇచ్చిన షాక్‌కి.

 

తాజాగా ఓ స్పైసీ పోజుని సోషల్‌ మీడియాలో వదిలి, అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. హాట్‌ అండ్‌ స్పైసీ క్లీవేజ్‌తో ఉన్న ఈ సెల్ఫీ షాట్‌ మరీ క్లోజప్‌లో ఉండడంతో కుర్రోళ్ల గుండె జారి గల్లంతయిపోయింది. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తున్నాయి మరి ఈ పిక్‌లో అమీ సొగసులు. డిజైనర్‌ బ్రాలో హాట్‌ క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ, ఫేస్‌లో ఓ సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. ఆ ఎక్స్‌ప్రెషన్‌లో ఆమె గాజుకళ్ల మత్తు ఓ ఎత్తు. ఈ కళ్లతోనే మస్త్‌ పరేషాన్‌ చేస్తోంది. ఆ నిషా గాజు కళ్లతో ఈ హాట్‌ భామ అంతలా గ్లామర్‌ విషం చిమ్మేస్తే కుర్రకారు తట్టుకోతరమా చెప్పండి.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS