గ్లామ్‌షాట్‌: వలలో ఒదిగిన వయ్యారాలు.!

By iQlikMovies - January 14, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

జీన్స్‌ టాప్‌ వైట్‌ నెట్టెడ్‌ టాప్‌లో క్లీవేజ్‌ సోయగాలను వదిలేసి, తనకేమీ తెలియదన్నట్లుగా ముఖం తిప్పుకుని కూర్చున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారుగా. 'మనసుకు నచ్చింది' సినిమాతో కొందరి మనసులకు మాత్రమే నచ్చింది ఈ అందాల భామ. అందరికీ నచ్చేసి ఉంటే ఓ రేంజ్‌లో ఉండేది అమ్మడి దశ. అయితేనేం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా అందర్నీ మెప్పించేస్తోంది. 

 

యోగా బ్యూటీ కావడంతో, ఫిజిక్‌ని ఎప్పటికప్పుడే ఫిట్‌గా ఉంచుకునేందుకు కసరత్తులు చేస్తుంటుంది. వల ఉయ్యాలలో వయ్యారంగా కూర్చున్న ఈ బ్యూటీ అందానికి ఆ నడుమొంపు మరింత ఆకర్షణగా నిలుస్తోంది. ఒక్కసారి లుక్కేశారా.. అంతే సంగతి చూపు తిప్పుకోలేరంతే మరి. ఇంతకీ ఈ భామ ఎవరో చెప్పలేదు కదా, ఇంకెవరు.. అమైరా దస్తుర్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS