బ్లాక్ హాట్‌ మిస్సమ్మా వాట్ ఈజ్‌ దిస్సమ్మా.!

By Inkmantra - February 20, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

ఓ రేంప్‌పై హాట్‌ హాట్‌గా ఇలా వయ్యారాలు పోయింది అందాల అమీజాక్సన్‌. షాక్‌ తిన్నారా.? అమీ జాక్సనేనండీ బాబూ. బ్లేక్‌ అండ్‌ బ్లేక్‌లో ఉండేసరికి గుర్తు పట్టలేకపోయారా.? ఏంటీ.? కళ్లకు డార్క్‌ అండ్‌ బ్లేక్‌ కాజల్‌తో, చింపిరిగా ఉన్నట్లుగా ఉన్న హెయిర్‌ స్టైల్‌తో ఇదేదో హారర్‌ మూవీ పోజు అన్నట్లుగా ఉంది కదా. కానే కాదు, ర్యాంప్‌ వాక్‌లో ఓ థీమ్‌కి సంబంధించి అమీజాక్సన్‌ ఇలా రెడీ అయ్యింది. 

 

ఇక పిక్‌ విషయానికి వస్తే, ఎద భాగాన్ని పూర్తిగా వదిలేసినట్లే వదిలేసి ఏదో అలా కవర్‌ చేసినట్లుంది కదా. చూసేందుకు కష్టంగా ఉన్నా, అమీ జాక్సన్‌ ఈ అవతారంలో సమ్‌థింగ్‌ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. 'రోబో 2.0' సినిమాతో సెన్సేషనల్‌ హిట్‌ కొట్టేద్దామనుకుంది అమీజాక్సన్‌. కానీ బెడిసికొట్టింది. '2.O' ఆమెకు నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్దగా ఆఫర్స్‌ అయితే లేవ్‌ కానీ, సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో ఇలా కాలక్షేపం చేస్తోందంతే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS