గూడచారి సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - July 30, 2018 - 18:26 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో అడివి శేష్ స్వయంగా రచించి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం గూడచారి. ఈ చిత్రంలో అడివి శేష్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు.

ఇక కొద్దిసేపటి క్రితమే, ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A ఇవ్వగా సినిమా మొత్తంలో ఒక్క కట్ కూడా చెప్పకపోవడం విశేషం. సెన్సార్ పూర్తవ్వడంతో ఈ చిత్రం ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకి రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS