'గురు' సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ రితికా సింగ్‌కి గ్లామర్ పట్ల ఓ మోస్తరు అవగాహన ఉంది. గ్లామర్ కన్నా ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. అయితే తొలి సినిమాలో ఏమంత ఫిట్‌గా కనిపించకపోయినా, ఆ తర్వాత సన్నబడడానికి, అంతెందుకు హీరోల మాదిరి ఎనిమిది పలకల శరీర ఆకృతికి సైతం తహతహలాడింది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో రితికా సింగ్ ఓ ఫోటో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోతో కుర్రకారుకు ఎక్కడ లేని కిక్‌ని తెచ్చేస్తోందంటే నమ్మి తీరాల్సిందే. భారీ కాస్ట్యూమే వేసింది వేయడం. కానీ దాచాల్సిన చోట పలచన చేసేసింది. ఇన్నర్‌లో నెట్ లాంటి స్కిన్ క్లాత్‌తో కవర్ చేసింది. ఆ వల మాటున క్లీవేజ్ సొగసులు దాగడం మా వల్ల కాదంటూ ఉబికుబికి ఉరకలు వేసేస్తున్నాయ్ మరి. అది చాలదన్నట్లు ఫేస్‌లో ఇచ్చిన సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌కి కుర్రకారు గుండెలు జారి బేజారు కావా మరీ.!