గ్లామ్‌షాట్‌: బికినీ రచ్చ రంభోలా.!

By Inkmantra - March 25, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

అబ్బా ఇన్ని వంపులు చూడ తరమా.. అనే రేంజ్‌లో దిశా పటానీ తనలోని వంపు సొంపుల్ని ప్రదర్శనకు పెడుతూ ఉంటుంది. ఏముందో ఏమో తెలీదు కానీ, ఆమె ఫిగర్‌లో ఎప్పటికప్పుడే కొత్త వయ్యారాలు పుట్టుకొస్తుంటాయి. బహుశా ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌కే ఆ ఫ్రెష్‌నెస్‌ సాధ్యమేమో. కాల్విన్‌ క్లెయిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దిశా పటానీ టాపు లేపేస్తున్న సంగతి తెలిసిందే. దిశా పుణ్యమా అని అమ్మాయిలు ఆ బ్రాండ్‌ లోదుస్తులు తప్ప ఇంకేమీ ధరించడం లేదేమో కూడా. 

 

మరి దిశా అందాలను చూస్తే అందమైన అమ్మాయిలు తమలోని అందాల్ని కూడా ఒక్కసారైనా అద్దంలో అలా చూసుకుని మురిసిపోవాలంటే ఆ బ్రాండ్‌ లో దుస్తులు ధరించాలి కదా. తాజాగా పింక్‌ అండ్‌ బ్లాక్‌ బికినీలో దిశా పటానీ ఇచ్చిన పోజుకు కుర్రకారు కెవ్వు కేకలు పెట్టేస్తున్నారంటే నమ్మి తీరాల్సిందే. నమ్మకపోతే ఈ పిక్‌పై ఓ లుక్కేస్కోండి. మారు మాట్లాడకుండా ఔరా.! అని ముక్కున వేలేస్కోండి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS