గ్లామ్‌షాట్‌: ఆ హాట్‌ 'ఐటెం' కొత్త అవతారం చూశారా.?

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా హాట్‌ బ్యూటీగా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మ షెర్లీన్‌ చోప్రా, అలియాస్‌ మోనా చోప్రా. అప్పుడెప్పుడో వచ్చిన 'ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌' సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది. కానీ ఆ తర్వాత మరో తెలుగ సినిమా ఆఫర్‌ రాలేదీ భామకి. 

 

కానీ సోషల్‌ మీడియాలో న్యూడ్‌, సెమీ న్యూడ్‌ ఫోటోలు, వీడియోలతో పిచ్చ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తాజాగా మ్యూజిక్‌ కంపోజర్‌ అవతారమెత్తింది షెర్లీన్‌ చోప్రా. 'వోట్‌ దాల్‌' అనే సాంగ్‌ని కంపోజ్‌ చేసింది. ఈ సాంగ్‌కి ఆమెనే రచయిత, గానం, మ్యూజిక్‌ కూడా కంపోజ్‌ చేసింది. 

 

అందాల ఆరబోతే కాదు, అమ్మడిలో ఈ టైప్‌ ఆఫ్‌ టాలెంట్స్‌ కూడా ఉన్నాయనీ తాజాగా ఆడియన్స్‌కి రివీల్‌ అయ్యింది. మొన్నా మధ్య ఓన్‌గా ర్యాప్‌ కూడా అందుకుందీ షెర్లీన్‌ చోప్రా. ఏది ఏమైనా అందాల ఆరబోతే కాదు, తనలోనూ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ టాలెంట్‌ ఉందని నిరూపించింది. తాజా పిక్‌ ఆ 'వోట్‌ దాల్‌' సాంగ్‌కి సంబంధించినదే. ఎక్స్‌పోజింగ్‌ ఏమీ లేదనుకునేరు. దగ్గరగా చూస్తే అర్ధమవుతుంది. ఆమె ధరించిన టాప్‌ నిండా కన్నాలే సుమీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS