గ్లామ్‌షాట్‌: పాప స్టైల్‌కి షాక్‌ అవ్వాల్సిందే.!

By iQlikMovies - February 01, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

అందంలో అరవిరిసిన పద్మం బాలీవుడ్‌ భామ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. ఈ శ్రీలంక భామకు డబూ రత్నానీ క్యాలెండర్‌పై గ్లామర్‌తో మెరిసిపోయే ఛాన్స్‌ దక్కింది. అందుకోసమే ఇదిగో ఇలా కెమెరాకి పోజిచ్చింది. కూసింత పెద్ద నిక్కరు వేస్తే ఎక్కడ అందాలకు అడ్డమొస్తుందోనని తన పొడుగు కాళ్లను పూర్తిగా ఎక్స్‌పోజ్‌ చేసేసింది ఈ చిట్టి పొట్టి జీన్స్‌ షార్ట్‌లో. 

 

పైన వైట్‌ కలర్‌ టీషర్ట్‌ ఆమె అందాన్ని మరింత స్టైలిష్‌గా ప్రొజెక్ట్‌ చేస్తోంది. ఫేస్‌లో సెక్సీ లుక్స్‌ కుర్రోళ్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మతి పోగొట్టే ఈ స్టైల్‌కి జాక్వెలైన్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా బాలీవుడ్‌ని కేక పుట్టిస్తున్న ఈ హాట్‌ భామ ప్రస్తుతం 'డ్రైవ్‌' సినిమాలో నటిస్తోంది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS