ప్రజల కోసం ఎన్టీఆర్, రాజమౌళి & విజయ్

మరిన్ని వార్తలు

సినిమా స్టార్స్ అంటే సామాన్య జనానికి అదొక ప్రత్యేకమైన అభిమానంతో పాటు వారు ఏదైనా చెబితే వాటిని వినే వారు సమాజంలో ఉంటారు.

 

అందుకోసమే వీరి సహాయాన్ని ప్రభుత్వాలు సామాజిక అంశాల పైన ప్రజలకి అవగాహన కల్పించేందుకు తీసుకుంట్టుంటారు. తాజాగా దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్ & విజయ్ దేవరకొండ లు సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు మూడు యాడ్స్ లో నటించారు. 

వీటిని నిన్న పోలీసు శాక వారు ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. అంతేకాకుండా ఇటువంటి యాడ్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిలో అవగాహన తెచ్చేందుకు కృషి చేయాలనీ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. 

మొత్తానికి వీరు ముగ్గురు మన సమాజానికి ఉపయోగపడే పనిని చేసినందుకు తప్పక అభినందించాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS