గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ చందమామ.!

By iQlikMovies - January 07, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

కాజల్‌ అగర్వాల్‌ చందమామను చూశారా.? అవాక్కయ్యే అందం. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ జూనియర్‌ హీరోయిన్స్‌తో పోల్చితే చందమామ అందం మాత్రం సాటి రాదెవ్వరికీ. తాజా పిక్‌ చూస్తున్నారుగా. గ్రే కలర్‌ మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో చందమామ మెరుపులు కళ్లు జిగేల్‌మనాల్సిందే. కాన్‌సన్‌ట్రేషన్‌ చేసి చూస్తే క్లీవేజ్‌ హాట్‌నెస్‌ని ఆవగా చూపిస్తూ, వయ్యారాలు పోతున్న కాజూ పాప అందాలకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా కాజల్‌కి ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. 

 

అందుకే కాజల్‌ పోస్ట్‌ చేసే హాట్‌ పిక్స్‌కి ఓ రేంజ్‌లో నెటిజన్లు పోజిటివ్‌ కామెంట్స్‌ పెడుతుంటారు. ఇకపోతే బాలీవుడ్‌ క్వీన్‌కి తమిళ రీమేక్‌ అయిన 'ప్యారిస్‌ ప్యారిస్‌' మూవీలో కాజల్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో కాజల్‌ అగర్వాల్‌ నటించిన ఓ బోల్డ్‌ సీన్‌ వివాదాస్పదమైంది. వివాదమైనా ఆ సీన్‌తో కాజల్‌కి మరింత పాపులారిటీ వచ్చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే, తేజ డైరెక్షన్‌లో కాజల్‌ అగర్వాల్‌ ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS