ఖాకీ సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

హీరో కార్తీ-హీరోయిన్ రకుల్ ప్రీత్ జంటగా వస్తున్న చిత్రం ఖాకీ. ఈ చిత్ర సెన్సార్ ఇంతక్రితమే పూర్తయింది, సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీనితో ఈ చిత్రం ఈ 17న విడుదల అవ్వడానికి లైన్ క్లియర్ అయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS