మహేష్ స్పైడర్ రిలీజ్ డేట్ అదేనా?!

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ చిత్రాలు అనుకున్న డేట్ ప్రకారం రిలీజ్ అవ్వవు అనే ఒక టాక్ అయితే కచ్చితంగా ఉంది.

ఆ టాక్ కి బలం చేకూరుస్తూ స్పైడర్ చిత్రం రిలీజ్ వాయిదాలు పడుతూ వస్తుంది. కాని ఇప్పుడే అందుతున్న వార్తల ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదలయ్యే ఛాన్స్ ఉందట!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS