అబ్బబ్బా.. ఫ్యాషన్ ఎన్ని వెర్రి పుంతలు తొక్కుతోందో..! అనడానికి ఈ అమ్మడు ధరించిన మోడ్రన్ డ్రస్సే బెస్ట్ ఎగ్జాంపులేమో. చూస్తున్నారుగా.. అదేంటీ.. షర్టు విప్పేస్తోందా.. అన్నట్లుగా ఉంది ఈ ఫోటోలో పాప డ్రస్సు. కానీ, ఆ డ్రస్ స్టైలే అంత. ముఖ్యంగా ఆ టాప్. డిజైన్ చేసిన వ్యక్తికి చేతులెత్తి మొక్కాలా. క్లీవేజ్‌ని ఓపెన్‌గా వదిలేసి, హ్యాండ్స్ (విత్ అవుట్ షోల్డర్) నుండి కిందకు, క్లీవేజ్ నుండి నడుం వరకూ కుచ్చులంటే కుచ్చులు కాదు.. ఓ టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్‌తో స్టిచ్ చేసిన ఈ డ్రస్‌ని ఎలా ధరించాలబ్బా.. అని అడగొద్దు ప్లీజ్.
బేసిగ్గా ఇలాంటి డ్రస్సులకు షోల్డర్ నుండి కానీ, నెక్ నుండి కానీ, సన్నపాటి స్ట్రిప్స్ ఉండీ ఉండనట్లుగా వేలాడుతూ ఉంటాయి. చెస్ట్‌పై అమరిన ఆ ప్యాటర్న్‌ఇ పట్టి ఉంచుతాయి. కానీ, ఇక్కడ అలాంటి ఏర్పాటేం కనబడడం లేదు. మరి ఈ డ్రస్‌ని ఎలా బ్యాలెన్స్ చేసిందో ఈ ముద్దుగుమ్మ. ఏదేమైతేనేంలెండి.. గ్లామర్ పోషకులకు వేడి వేడిగా అందాల విందు వండి వడ్డిస్తోంది.
ఇంతకీ పాప పేరు చెప్పనే లేదు కదా.. మాళవికా మోహనన్. విజయ్ దేవరకొండతో 'హీరో' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ఇళయదళపతి విజయ్ సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. అదీ ఈ హాట్ బ్యూటీ సంగతి.