నీ హాట్‌నెస్‌ 'బంగారం' కానూ!

మరిన్ని వార్తలు

ఈ ఫోటోలో బికినీలో కలర్‌ఫుల్‌గా మెరిసిపోతోన్న ముద్దుగుమ్మ మీరా చోప్రా. 'బంగారం' సినిమాలో పవన్‌ కళ్యాణ్‌తో నటించింది. 'ఎగిరే చిలకమ్మా, రంగుల మొలకమ్మా..' అంటూ పవన్‌ కళ్యాణ్‌ అమ్మడిని టీజింగ్‌ చేస్తూ పాడే పాటలో అచ్చం రామచిలకలాగే అందాలారబోసింది. తెలుగులో నితిన్‌తో ఓ సినిమాలో నటించింది. కానీ హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపు దక్కలేదు ఈ బ్యూటీకి. బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. గ్లామర్‌లో ఏమాత్రం మొహమాట పడని ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో ఇలా బికినీ సొగసులతో పిచ్చెక్కిస్తోంది. ఏం చేసినా అవకాశాల కోసమే కదా. అమ్మడి హాట్‌నెస్‌కి కుర్రోళ్లు మెచ్చుతున్నారు కానీ, మన దర్శక నిర్మాతలు మెచ్చుటలేదే. ఒక్కసారైనా తన గ్లామర్‌ మెచ్చి ఛాన్సిస్తే తెరపై దూసుకెళ్తానంటోంది పాపం ఈ క్యూట్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ. చక్కనమ్మలు ఎంత ఎక్కువగా అందాలారబోసినా కానీ, అవకాశాలొస్తేనే కదా తమ గ్లామర్‌కి అసలు సిసలు అర్ధం. చూడాలి అమ్మడి ప్రయత్నాలు ఫలించి ఆఫర్స్‌ ఈ ముద్దుగుమ్మ తలుపు తడతాయేమో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS