సంప్రదాయ సౌందర్యం

మరిన్ని వార్తలు

చేనేతకు రంగానికి మద్దతుగా తెలంగాణా ప్రభుత్వం ఓ ఫ్యాషన్‌ షోని నిర్వహించింది. దీనికి ప్రచార కర్తగా సమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఫ్యాషన్‌ షోలో పలువురు సెలబ్రిటీస్‌ చేనేత వస్త్రాలను ధరించి ఈ షోకి కొత్త గ్లామర్‌ని అద్దారు. అందులో ముద్దుగుమ్మ మెహరీన్‌ కౌర్‌ ఇలా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ర్యాంప్‌పై తళుక్కున మెరిసింది. టోటల్‌ ఈ షోలో మెహరీన్‌ గ్లామర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'జవాన్‌' సినిమాలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS