గ్లామ్‌షాట్‌: కొంటె కోనంగి ఈ హనీ పాప.!

By iQlikMovies - January 12, 2019 - 11:45 AM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ మెహ్రీన్‌ కౌర్‌లో అనుణువునా గ్లామర్‌ యాంగిల్‌ నిండిపోయింది. అయితే గ్లామర్‌కి యాటిట్యూడ్‌ కూడా అవసరమే. ఆ ఆటిట్యూడ్‌నే అప్పుడప్పుడూ మిస్సవుతూ ఉంటుంది మెహ్రీన్‌. అయితే ఈ తాజా పిక్‌లో మెహ్రీన్‌ ఆటిట్యూడ్‌ గ్లామర్‌ని పుష్కలంగా చూడొచ్చు. ఎల్లో లెహంగా, బ్లూ కలర్‌ రవికెతో క్యూట్‌ గ్లామర్‌ పండించడమే కాదు, సెక్స్ వల్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కేక పుట్టిస్తోంది.

 

ఆ ఎక్స్‌ప్రెషన్‌ కరెక్ట్‌గా కనిపించాలనే కళ్లకు పెట్టిన మ్యాచింగ్‌ కూలింగ్‌ గ్లాస్‌ని ఎంత స్టైలిష్‌గా కిందకి జార్చిందో చూశారుగా. మెహ్రీన్‌ పిక్స్‌ అన్నింట్లోనూ బెస్ట్‌ పిక్‌గా ఈ పిక్‌ని అభివర్ణించొచ్చు. ఈ బ్యూటీ ఫ్రెష్‌గా 'ఎఫ్‌ 2' సినిమాతో హనీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించింది ఈ సినిమాలో మెహ్రీన్‌. బికినీ అందాలతో మిల్క్‌ బ్యూటీ తమన్నాకి గట్టి పోటీ ఇచ్చిందిలే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS