నాగ చైతన్య ‘సవ్యసాచి’ విశేషాలు

మరిన్ని వార్తలు

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో హీరో నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సవ్యసాచి. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ అప్డేట్స్ మీకోసం...

నవంబర్ 8వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుండగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్యతో పాటుగా మరొక హీరో ఆర్ మాధవన్ ఒక ప్రధాన పాత్ర పోషించనున్నాడు.

నాగ చైతన్యతో ఇంతక్రితమే ప్రేమమ్ అనే చిత్రాన్ని తీసిన దర్శకుడు చందూ మొండేటి ఇప్పుడు సవ్యసాచికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

ఇదిలావుండగా సవ్యసాచి చిత్రంలో నాగ చైతన్య పాత్ర ఇప్పటివరకు అతను చేసిన అన్ని పాత్రలకు భిన్నంగా ఉండబోతున్నదట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS