ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా కనిపించే నిఖీషా పటేల్‌కి ఫోటో సెషన్స్ అంటే ఎంత ఇష్టమోనట. అందులోనూ హాట్ హాట్ పోజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాని హీటెక్కించేయడం మరీ ఇష్టమంటోంది. కళ్లు చెదిరే అందం, అమ్మడిది. ఇదిగో ఈ ఫోటోలో అమ్మడి బికినీ షో చూడ్డానికి రెండు కళ్లూ చాలటం లేదు. అదీ అమ్మడి గ్లామర్ అప్పీల్ అంటే. ఏం లాభం ఎంతగా అందాల విందు చేసినప్పటికీ, అమ్మడికి సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఇలా సోషల్ మీడియాలో ఫోటో సెషన్స్‌తో కాలక్షేపం చేస్తూ కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.