గ్లామ్‌షాట్‌: ముఖం దాచేసి అందాలన్నీ వదిలేసి.!

By iQlikMovies - February 05, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

ఆరెంజ్‌ కలర్‌ బికినీలో సెల్ఫీకి పోజిస్తోన్న ఈ బ్యూటీకి పరిచయం అవసరమండోయ్‌. పేరు నిక్కీ తంబోలీ. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే సినిమాలో నటిస్తోంది. అడల్ట్‌ హారర్‌ కామెడీగా తెరకెక్కురతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలై యూ ట్యూబ్‌లో సంచలనమైంది. అడల్ట్‌ కామెడీ అంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా వింటుంటాం. అయితే ఈ మధ్యనే ఈ సంస్కృతి సౌత్‌ సినిమాలకూ వ్యాపించింది.

 

ఆ క్రమంలోనే ఈ సినిమా తెలుగులో త్వరలో విడుదల కానుంది. మిర్చి హేమంత్‌ ఈ సినిమాలో వన్‌ ఆఫ్‌ ది ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తుండగా, హీరోయిన్‌గా నిక్కీ తంబోలీ నటిస్తోంది. నిక్కీతో పాటు మరో హీరోయిన్‌ కూడా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌ అందాల్ని అత్యంత జుగుప్సాకరంగా చూపించారని ట్రైలర్‌ చూస్తేనే అర్ధమైంది. ఆ సంగతి అటుంచితే, హాట్‌ బ్యూటీ నిక్కీ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. ముఖాన్ని మొబైల్‌తో దాచేసింది.

 

సింగిల్‌ పీస్‌ బికినీలో స్కిన్‌ని పూర్తిగా ఎక్స్‌పోజ్‌ చేసేసింది. గ్లామర్‌కి ముఖంతో పనేముంది.. అనేది ఈ ముద్దుగుమ్మ అభిప్రాయం కాబోలు. మనం కూడా అదే దృష్టితో ఈ పిక్‌లో అమ్మడి హాట్‌ హాట్‌ అందాల్ని చూసి మురిసిపోవాలంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS