గ్లామ్‌షాట్‌: మళ్లీ కవ్వించిన పాయల్‌

By Inkmantra - February 16, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

'ఇన్‌ లవ్‌ విత్‌ దిస్‌ వన్‌' అనే క్యాప్షన్‌తో పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్‌ మీడియాలో తాజాగా ఈ పిక్‌ పోస్ట్‌ చేసింది. డార్క్‌ మెరూన్‌ చెమ్కీ థ్రెడ్డెడ్‌ ఈ అల్ట్రా మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో పాయల్‌ కనీ కనిపించని అందాలతో కవ్విస్తోంది. గతంలో టాప్‌ని తీసేస్తున్నట్లుగా కెమెరాకి పోజిచ్చి కుర్రకారు గుండెల్లో సెలయేళ్లు పొంగేలా చేసింది. 

 

ఇప్పుడు తన అందాలను దాచేందుకు ఆసరాగా ఉన్న టాప్‌ స్ట్రిప్‌ని రిమూవ్‌ చేస్తున్నట్లుగా కొద్దిగా జార్చి పట్టుకున్న పాయల్‌ పిక్‌కి మరోసారి కుర్రకారుకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చేస్తోంది. అయితే పాయల్‌కి ఈ ఎర అలవాటే కదా. తీసినట్టే తీసి, చూపినట్లే, చూసి గ్లామర్‌ వల విసరడం ఈ ముద్దుగుమ్మకి 'ఆర్‌ఎక్స్‌'తో పెట్టిన విద్య. 

 

సో అదే విద్యని మరోసారి ప్రదర్శించి, అందాల బాణం విసిరేసింది. గుచ్చుకోని చోట గుచ్చుకుందా.. అంతే సంగతి సుమీ.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS