హూప్స్‌.! పాయల్‌ ఎంత చిలిపీ..! బాత్రూమ్‌లో టాప్‌ లేపేసింది.

మరిన్ని వార్తలు

తెలివిగా ట్రిక్స్‌ ప్లే చేసి మరోసారి కుర్రోళ్లను ముగ్గులోకి దించేసింది బోల్డ్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. బోల్డ్‌ భామ అనకూడదు కానీ, బోల్డ్‌నెస్‌లో ఎన్ని ట్రిక్స్‌, టెక్నిక్స్‌ ఫాలో అవ్వాలో ఈ ముద్దుగుమ్మకి తెలిసినంతగా మరో భామకి తెలిసినట్లు లేదు. ఈ స్పెషల్‌ ట్రిక్సే అమ్మడి క్రేజ్‌ని అమాంతం పెంచేసేలా చేశాయి. ప్రస్తుతం స్టార్‌ హీరోలతో బిగ్‌ ప్రాజెక్టులు ఓకే చేసి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్స్‌ రేస్‌లోకి చేరిపోయింది పాయల్‌ రాజ్‌పుత్‌

 

అతి తక్కువ టైంలో స్టార్‌ హీరోయిన్స్‌ లెవల్‌ని అందుకునే అవకాశం పాయల్‌ని వరించింది. ఇకపోతే తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ఉదయనిధి స్టాలిన్‌ ఆ సినిమాలో హీరో. కాగా సోషల్‌ మీడియాలో అమ్మడు చేసే గ్లామర్‌ అల్లరి అంతా ఇంతా కాదు, తన గ్లామర్‌ జమ్మిక్కులతో కుర్రకారును ఎప్పటికప్పుడే రెచ్చగొడుతూ ఉంటుంది. టిక్‌ టాక్‌ వీడియోలకు ఇప్పుడు యూత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

 

యూత్‌లో క్రేజ్‌ ఉన్న సెలబ్రిటీలు ఆ టిక్‌ టాక్‌ వీడియోలకు వినూత్నంగా కాస్త మసాలా దట్టిస్తే, ఇంకేముంది బ్లాస్టింగే. అదే జరిగింది. పాయల్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోకి వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. వీడియోలో ఏముందయ్యా అంటే, బాత్రూమ్‌లో పాయల్‌..టాప్‌ లేపేసింది. ఆ..ఆ.. ఆగండి.. లేపినట్లే లేపి, అబ్బో నన్నెవరో చూస్తున్నారే.. బోయ్స్‌ అలా చూస్తే హార్ట్‌ఎటాకే.. అంటూ సిగ్గులొలికింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోయిందబ్బా..! 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My heart stops when u look at me ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ . #tiktok 🖤

A post shared by Payal Rajput (@rajputpaayal) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS