హాట్ ఐటెం పూనమ్ పాండే గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. హాట్ హాట్ అందాలతో ఆఖరికి న్యూడ్ గ్లామర్‌తోనూ సోషల్ మీడియాని హీటెక్కించేసే ముద్దుగుమ్మల్లో పూనమ్ పాండే పేరు టాప్ ప్లేస్‌లో ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. సినిమాలు అంతంత మాత్రమే అయినా, ఈ రకంగా ఈ భామకు ఫాలోవర్స్ చాలా ఎక్కువ.
కంటిన్యూస్‌గా ఆమె ఇన్‌స్టాని చెక్ చేసుకునేవాళ్లకి అస్సలు నిరాశ పర్చకుండా ఎప్పటికప్పుడే హాట్ హాట్ అపడేట్స్‌ని వడ్డించేస్తుంటుంది పూనమ్ పాండే. అలా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. దుబాయ్ బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెల్లో అడ్డంగా పడుకుని హాట్ హాట్ బికినీలతో రెచ్చిపోయి పోజిచ్చేసింది. ఇంకేముంది నెటిజన్స్ నుండి ఈ హాట్ పిక్స్‌కొస్తున్న రెస్పాన్స్ సో హాట్ అబ్బా.!
ALSO SEE : Poonam Pandey Latest Photoshoot