గ్లామ్‌షాట్‌: చీరలో 'సీత' సొగసులు చూడతరమా.!

మరిన్ని వార్తలు

అలనాటి మేటి కవులు ముద్దుగుమ్మల నడుముపై బోలెడన్ని కవితలు, పాటలు రచించేశారు. హీరోలు, హీరోయిన్స్‌ నడుమును చూసి తెగ పొగిడేశారు. ఎంత రాసినా, ఎంత పొగిడినా తరగని అందం అమ్మాయిల నడుముది. అందుకే 'చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలో ఛస్తున్నా..' అంటూ ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రొమాంటిక్‌ పవర్‌ ప్యాక్‌డ్‌ సాంగేస్కున్నారు ఆ నడుము పైనే. 

 

ఇప్పుడిదంతా ఎందుకంటే, చీరలో ఈ ముద్దుగుమ్మ నాభి సౌందర్యం చూడాలి మరి. చూస్తే పైన చెప్పుకున్నవన్నీ తలవాలి మరి. చూశారా.. ఈ పిక్‌లో ప్రగ్యా జైశ్వాల్‌ సుతారమైన నడుమును వయ్యారంగా చూపిస్తూ ఎంతలా హొయలు పోతోందో. బ్యాక్‌లో ఓపెన్డ్‌ కట్‌ బ్లౌజ్‌, శారీకి మరింత అందాన్ని తెచ్చింది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఈ లైట్ గ్రీన్ కలర్‌ శారీలో దివి నుండి భువికి దిగొచ్చిన దేవకన్యలా నిలబడిన ప్రగ్యా జైశ్వాల్‌ అందం వర్ణనాతీతమే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS