కత్తి మహేష్ ఫ్యామిలీ సీక్రెట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

మరిన్ని వార్తలు

కత్తి మహేష్- ఇప్పుడు ఈ వ్యక్తి గురించి టీవీ చూసే ప్రతి తెలుగు వాడికి తెలియకుండా లేదు అంటే అతిశయోక్తి కాదేమో. 

ఇక గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సరైన రీతిలో ఆయన ఫ్యాన్స్ ని అదుపు చేయడం లేదు అని అలాగే తన పైన కామెంట్స్ చేసిందంటూ పూనమ్ కౌర్ కి సంబందించిన కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఆ ఆరు ప్రశ్నల్లో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కి కూడా సంబంధం ఉన్నవి గా ఉండడంతో ఆ ఆరు ప్రశ్నలు పెద్ద దుమారాన్నేరేపాయి.

ఇదిలావుండగా నిన్న ఒక టీవీ షోలో వివేక్ అనే అతను మహేష్ కత్తిని తన తల్లి గురించి చెప్పండి అనగా- ఇది సంబంధం లేని అంశం అనడం అలాగే తాను ఈ విషయం పైన ఏమి మాట్లడబోను అని చెప్పి లైవ్ షో నుండి వెళ్ళిపోయాడు.

ఇక వెంటనే మహేష్ కత్తి కుటుంబానికి సంబందించిన కొన్ని ప్రశ్నలు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతున్నది.  ఇవి మహేష్ కత్తిని ఉద్దేశ్యించి వైరల్ అవుతున్న కొన్ని ప్రశ్నలు- 



ఇందులో ఏవి నిజం ఏవి నిజం కాదు అనేది మహేష్ కత్తికే తెలియాలో. అయితే ఈ ప్రశ్నలకి ఆయన స్పందిస్తాడో లేదో అన్నది కూడా అనుమానమే. ఏదేమైనప్పటికీ చిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానలా అయితే మారిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS