పెద్ద ఎన్టీఆర్ తో చిన్న మెగాస్టార్

మరిన్ని వార్తలు

ఏంటో.. తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్య అసలు ఎవరు ఊహించని అలాగే ఇది జరగోచ్చు అన్న ఆలోచనలో కూడా లేని విషయాలు జరుగుతున్నాయి. 

అందులో ముఖ్యంగా స్టార్ హీరోలు ఒకరితో ఒకరు తరుచుగా కలవడం అలా కలిసిన సమయంలో దిగిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిమానులతో పంచుకోవడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ గా కూడా మారింది అంటే అతిశయోక్తి కాదేమో!

 

తాజాగా నిన్న అర్దరాత్రి సమయంలో ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన ఫోటో ని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో రామ్ చరణ్ ఏదో ఆలోచనలో ఉండగా ఆయన వెనుక పెద్ద ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఇది చూస్తే, ఇద్దరు ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా మనకి అనిపిస్తుంది.

 

ఏదేమైనా.. ఇలాంటి ఒక ఫ్రేమ్ లో ఇలా వీరిరువురు కనిపిస్తారు అని అయితే మనం ఊహించనిదే కదా..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS