గ్లామ్‌షాట్‌: సాగరతీరాన సొగసుల 'రాశి'.!

By Inkmantra - April 04, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ రాశీఖన్నా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండదు కానీ, అప్పుడప్పుడూ మెరుపుతీగలా అలా వచ్చి పోతుంటుంది. తాజాగా ఇదిగో ఈ ఫోటోలో కనిపించి, కుర్రకారుకు స్పెషల్‌ కిక్‌ ఇవ్వాలనుకుంది. ప్రస్తుతం రాశీఖన్నా తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తెలుగులో 'వెంకీ మామ' కోసం అక్కినేని బుల్లోడు నాగచైతన్యతో జోడీ కడుతోంది. 'తొలిప్రేమ' వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఉన్నా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోతోందెందుకో అందాల రాశీఖన్నా. 

 

ఆ సంగతి అటుంచి, తాజా పిక్‌ విషయానికొస్తే, 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో అమ్మడి అందాలు ఇలాగే సముద్రపు ఒడ్డున కుర్రకారుకు గిలిగింతలు పెట్టించాయి. మళ్లీ చాన్నాళ్ల తర్వాత అదే సముద్రతీరం రాశీఖన్నా హాట్‌ హాట్‌ సొగసులకు వేదికైంది. అప్పుడు వైట్‌ ఫ్రాక్‌ క్లీవేజ్‌తో ఎట్రాక్ట్‌ చేస్తే, ఇప్పుడు ఎల్లో కలర్‌ ఫ్రాక్‌లో అంతకన్నా హాట్‌గా క్లీవేజ్‌ షో చేసేసింది. ఇంత సెక్సీగా రాశీఖన్నా అలా చిరునవ్వులు చిందిస్తుంటే.. అది చూసిన కుర్రోళ్ల గుండెలు గల్లంతే మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS