ఈత కొలనులో 'బుల్లి' చేపపిల్ల

మరిన్ని వార్తలు

బుల్లితెర బ్యూటీ రష్మి గౌతమ్‌, వెండితెరపైనా అందాల విందుతో ఆకట్టుకుంది. అయితే సక్సెస్‌లు మాత్రం ఆమెకు దక్కలేదు. కానీ వరుసగా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అదే రష్మిగౌతమ్‌ ప్రత్యేకత. ఈ బ్యూటీ లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో ఇది. అణువణువునా ఈ ముద్దుగుమ్మకి హాట్‌ అప్పీలే. అలాంటిది ఈత కొలనులో అమ్మడి అందాల విందుకు కొరతేముంటుంది చెప్పండి. కావాలంటే మీరే చూడండి ఇలా ఈత కొలనులో ఈ 'బుల్లి' చేపపిల్ల హీటెక్కించేస్తోంది కదూ! ఏంటీ, ఏమీ కనిపించకుండానే అంటారా? అందులోనే ఉంది అసలు కిక్కు!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS