నంది అవార్డ్స్ ప్రకటన తరువాత చెలరేగుతున్న వివాదం నేపధ్యంలో సదరు కమిటీ పై నిన్న ఆర్జీవీ సెటైర్ వెయ్యడం దానికి ప్రతిగా నంది అవార్డు కమిటీ సభ్యుడైన మద్ది రమేష్ బాబు కౌంటర్ వెయ్యడం జరిగింది.
అయితే ఆ కౌంటర్ కి వెంటనే స్పందించిన ఆర్జీవీ తన మార్కు రిప్లై ఇచ్చేశాడు. మీరు చూడండి ఆ రిప్లై-
మొత్తానికి ఈ నంది అవార్డుల ప్రకటన కొత్త కాంట్రవర్సీ కి తెరలేపినట్టయంది.