గ్లామ్‌షాట్‌: బాత్‌ టబ్‌లో బెంగాలీ అందం.!

By Inkmantra - April 13, 2019 - 14:20 PM IST

మరిన్ని వార్తలు

బాత్‌ టబ్‌లో అందంగా కెమెరాకి పోజిచ్చిన ఈ ముద్దుగుమ్మ రియా చక్రవర్తి. అదేనండీ తెలుగులో 'తూనీగా తూనీగా..' అనే సినిమాలో సుమంత్‌ అశ్విన్‌కి జోడీగా నటించింది కదా ఆ ముద్దుగుమ్మే ఈ ముద్దుగుమ్మ. ఆ సంగతి పక్కన పెడితే, ఈ మధ్య 'జలేబీ' అనే బాలీవుడ్‌ సినిమాలో తన బోయ్‌ ఫ్రెండ్‌కి ట్రైన్‌ విండోలోంచి గాఢమైన లిప్‌లాక్‌ ఇచ్చేసి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. సినిమా హాం ఫట్‌ అయిపోయింది కానీ, ఈ ఫోటో వైరల్‌ కావడంతో అమ్మడికి ఓ మోస్తరు అవకాశాలు చిక్కుతున్నాయి. 

 

తాజాగా తెలుగులో మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ సెకండ్‌ మూవీలో ఈ భామ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 'తూనీగా తూనీగా..' తర్వాత ఈ భామకిదే రెండో తెలుగు సినిమా కావడం విశేషం. ఇకపోతే సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా బాత్‌ టబ్‌లో హాట్‌గా స్కిన్‌ షో చేసింది. హాఫ్‌ వైట్‌ బికినీలో చేతితో క్లీవేజ్‌ని కవర్‌ చేస్తూ, బోటమ్‌ అందాల్ని బ్రాడ్‌గా ఎలివేట్‌ చేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ పోజులో తూనీగ పాప అందాలు నిజంగానే అందంగున్నాయిలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS