గ్లామ్‌షాట్‌: గరమ్‌ గరమ్‌ ఛాయ్‌తో 'రొమాంటిక్‌' అప్పీల్‌.!

మరిన్ని వార్తలు

చేతిలో గరమ్‌ ఛాయ్‌, మత్తెక్కించే చూపుల్తో కనిపిస్తున్న ఈ పాప ఎవరనే కదా మీ డౌట్‌. ఒక్క నిముషం ఆగండి. పూరీ తనయుడు ఆకాష్‌ పూరీ సినిమా 'రొమాంటిక్‌'తో ప్రేక్షకులకు పరిచయం కాబోతోన్న ముద్దుగుమ్మే ఈ పాప. పేరు కేతికా శర్మ. టైటిల్‌లో ఉన్న రొమాన్స్‌ సినిమాలో ఉందో లేదో ఇంకా తెలీదు కానీ, అమ్మడి రొమాంటిక్‌ చూపులు మాత్రం కుర్రకారుకు సింపుల్‌గా హార్ట్‌ ఎటాక్‌ తెప్పించేస్తున్నాయ్‌. హాట్‌ హాట్‌ పిక్స్‌తో సోషల్‌ మీడియాలో తనని తాను ప్రమోట్‌ చేసుకోవమంటే ఈ ముద్దుగుమ్మకి చాలా చాలా సరదా అట. 

 

అలా ఫాలోవర్స్‌ని పెంచుకోవాలన్నదే అమ్మడి టార్గెట్‌. అయితే ఆ ఫాలోయింగ్‌కి కాస్త సినీ పరిచయం కూడా తోడైతే వచ్చే ఆ కిక్కే వేరప్పా. అదే కిక్కును ఇప్పుడీ హాట్‌ బ్యూటీ ఎంజాయ్‌ చేస్తోందన్న మాట. పాప సో.. హాట్‌.. అని ఆమె ఇన్‌స్టా లిస్టు చూస్తే నెటిజన్స్‌కి తెలిసిపోతుంది. ఇక సినిమాలో మన డేరింగ్‌ డైరెక్టర్‌ పాపని ఎంత హాట్‌గా చూపించేశాడో తెలియాలంటే సినిమా రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే. అయితే ఈ సినిమాకి పూరీ స్టోరీ రైటర్‌ మరియు నిర్మాత మాత్రమే.. అని గమనించాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS