గ్లామ్‌షాట్‌: హాట్‌ హాట్‌ పాయల్‌ గుండెల్‌ జిగేల్‌.!

మరిన్ని వార్తలు

ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో అనువణువూ అణుబాంబ్‌ పేల్చేసిన హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఏదో ఒక్క సినిమాతోనే తనలోని గ్లామర్‌ టాలెంట్‌ అంతా చూపించేసి, ఈ హాట్‌ బ్యూటీ మాయమైపోయింది.. అనుకుంటే పొరపాటే. వరుస ఆఫర్స్‌తో రెచ్చిపోతోందిప్పుడు. క్రేజీ ఆఫర్లు అమ్మడి వాకిట వాలిపోతున్నాయంటే నమ్మశక్యం కాకున్నా, నమ్మి తీరాల్సిందే. 

 

ఇక తొలి సినిమా 'ఆర్‌ఎక్స్‌ 100' తర్వాత ఈ హాటీ తన హాట్‌ హాట్‌ పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ఇంకెవరైనా తన అందాలకు ఫిదా కాకుండా ఉన్నారా.? అని చెక్‌ చేసుకోవడం హాబీగా పెట్టుకుంది. అందులోనూ సక్సెస్‌ అయిందిలెండి. బోలెడంత మంది ఫాలోవర్స్‌ వచ్చేశారు అమ్మడి అందాల దాడికి. 

 

అలా పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. మెరూన్‌ కలర్‌ టాప్‌లో, క్లీవేజ్‌ని సుతారంగా ఓపెన్‌ చేసి, ఓ సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. ఆ ఎక్స్‌ప్రెషన్‌కి పడని వారుంటారా.? చెప్పండి. ఆ టాప్‌కి కాంబినేషన్‌ బ్లూ షార్ట్‌ జీన్స్‌ అమ్మడి అందాల్ని మరింత ఎలివేట్‌ అయ్యేలా చేస్తున్నాయి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS