గ్లామ్‌షాట్‌: ఈ గ్లామర్‌ 'కిర్రాకు' పుట్టిస్తోందా.?

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నిఖిల్‌ సరసన 'కిర్రాక్‌ పార్టీ'లో బబ్లీ గాళ్‌గా మెరిసింది బ్యూటీ సంయుక్తా హెగ్దే. ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. కానీ స్క్రీన్‌పై అమ్మడు కనిపించినంత సేపూ తన అల్లరి చేష్టలతో కుర్రకారుకు బాగానే గాలం వేసింది. అయితే ఆ సినిమాలో పెద్దగా గ్లామర్‌ ప్రదర్శించే అవకాశం చిక్కలేదీ బ్యూటీకి. దాంతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఇలా గ్లామర్‌ తళుకులతో రెచ్చిపోతోంది. 

 

సినిమాల్లో పెద్దగా ఫాలోయింగ్‌ రాని ముద్దుగుమ్మలు నెట్టింటి ద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకోవాలనుకుంటున్నారు. నెట్టింట్లో ఊరికే ఫాలోవర్స్‌ వస్తారా.? హాట్‌ హాట్‌ అందాలతో కనువిందు చేస్తేనే ఓ క్లిక్‌ వేస్తారు. నచ్చితే ఓ లైక్‌ వేస్తారు. అందుకు తగ్గట్లు ఆ పిక్‌లో హీట్‌ ఉండాలి కూడా. అందుకే ఇదిగో సంయుక్తా హెగ్దే తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని బికినీలో పొందుపరచి ఇలా ప్రదర్శనకు పెట్టింది. నచ్చితే మీరు కూడా ఓ క్లిక్‌ కానీ కామెంట్‌ కానీ వేసుకోండి బాస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS