గ్లామ్‌షాట్‌: దిక్కులు చూడనివ్వని బికినీ అందం.!

By Inkmantra - February 22, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

ఎందుకంట పాపం ఈ పాప ఇంత కష్టపడుతోంది అని మాత్రం ప్రశ్నించకండి. ఎలాగోలా కష్టపడాలి కదా. ఎంత కష్టపడినా అవకాశాల కోసమే. ఇంతకీ ఈ ఫోటోలోని పాపను గుర్తు పట్టారా.? అప్పుడెప్పుడో నాగశౌర్య హీరోగా వచ్చిన 'దిక్కులు చూడకు రామయ్యా' సినిమాలో హీరోయినే ఈ పాప. పాప పేరు సనా మక్బూల్‌. అండర్‌ వాటర్‌ యోగా చేస్తూ ఇలా కెమెరాకి పోజిచ్చింది. 

 

పోజు భలేగుంది. అలాగే బికినీ సోయగాలు కూడా పండగ చేసుకునేలా ఉన్నాయ్‌ మరి. 'దిక్కులు చూడకు రామయ్యా' సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదీ ముద్దుగుమ్మ. ఈ మధ్యనే సోషల్‌ మీడియాలో ఇదిగో ఇలా కష్టపడుతూ నెటిజన్స్‌ కంటికి చిక్కుతోంది. ఈ పిక్‌ చూసి పాపం ఈ పాపకు ఓ క్లిక్కో, లైకో, కామెంటో వేసుకోండి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS