'రన్ రాజా రన్' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సీరత్ కపూర్. తర్వాత ఒకటీ అరా సినిమాలు చేసింది. నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోల సరసనా ఆడి పాడేసింది. కానీ టాలీవుడ్‌లో అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఎక్స్‌పోజింగ్‌లో అస్సలు హద్దులు లేని ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ మొత్తాన్ని హాట్ హాట్ పిక్స్‌తోనే నింపేసింది. ఎంత హాట్‌నెస్ ఉంటే మాత్రం అమ్మడికి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఎంట్రీ గ్రాండ్‌గానే ఉన్నా, కంటిన్యూ చేయలేకపోయింది.
ప్రస్తుతం సినిమాల్లో ఎ్కడా కనిపించడం లేదు. కానీ ఇదిగో ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోనే సరదా తీర్చుకుంటోంది. తాజాగా సీరత్ కపూర్ పోస్ట్ చేసిన ఈ ఎల్లో హాట్ పిక్ వైరల్‌గా మారింది. 'పాపా మర్చిపోయి ఎల్‌కేజీలో కుట్టించిన డ్రస్సు కానీ వేసేశావా.? అని నెటిజన్స్ ట్రాల్ చేస్తున్నారు. ఎల్‌కేజీ పిల్లలాగే క్యూట్ ఎక్స్‌ప్రెషనే ఇచ్చినా, అందులో పుష్కలంగా సెక్సప్పీలే కనిపిస్తోంది. కావాలంటే మీరూ ఓ లుక్కేస్కోండి.