శ్రీ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల

By iQlikMovies - April 03, 2018 - 17:21 PM IST

మరిన్ని వార్తలు

నటి శ్రీ రెడ్డి నిన్న తన సోషల్ మీడియా వేదికగా ప్రముఖ దర్శకుడు అయిన శేఖర్ కమ్ముల పైన కొన్ని ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆ ఆరోపణల పైన దర్శకుడు తన స్పందన తెలియచేశాడు.

ఆయన స్పందన, ఈ ట్వీట్స్ చూస్తే మీకే అర్ధమవుతుంది-


ఈ సమాధానంతో శ్రీ రెడ్డి ఆరోపణలకి చెక్ పడినట్టయింది. మరి దీనికి ఆమె ఎలా స్పందిస్తుంది? ఏం సమాధానం చెబుతుంది? అనేదాని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఆమెకి కెరీర్ పరంగా రెండు చిత్రాల ఆఫర్ ని ప్రముఖ దర్శకుడు తేజ ఇవ్వడం జరిగింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS