గ్లామ్‌షాట్‌: బాత్‌ టబ్‌లో 'హలో' అందాలు

మరిన్ని వార్తలు

న్యూడ్‌ పోజుల్లో ఈ భామకి సాటి రానే రారెవ్వరు. అందుకే న్యూడ్‌ గ్లామర్‌కి పెట్టింది పేరు షెర్లీన్‌ చోప్రా. తెలుగులో మోనా చోప్రా పేరుతో పరిచయమైంది. 'ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌' మూవీలో నటించింది. సస్పెన్స్‌ హారర్‌ మూవీ అయిన ఆ సినిమాకి మోనా చోప్రా అలియాస్‌ షెర్లీన్‌ చోప్రా హాట్‌ హాట్‌ అందాలు రిలాక్స్‌డ్‌గా అనిపిస్తాయి. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ సోషల్‌ మీడియాలో స్కిన్‌ షోతో ఎప్పుడూ టచ్‌లోనే ఉందీ హాట్‌ భామ.

 

షెర్లీన్‌ చోప్రా నటించిన 'మాయ' షార్ట్‌ ఫిలింతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతోంది. కానీ పాపం చాలా కష్టజీవి. ఎప్పుడూ ఖాళీగా ఉండదస్సలే. తన శరీరంలోని అణువణువునూ అందంగా, రకరకాల ఆకృతుల్లో ఎగ్జిబిషన్‌ పెడుతూనే ఉంటుంది. అదేం విచిత్రమో ఎంతగా ఆరేసినా ఆ అందాలతో బోర్‌ కొట్టించకుండా జాగ్రత్త పడుతుంది షెర్లీన్‌ చోప్రా. చూశారుగా బాత్‌ టబ్‌లో బికినీతో వయ్యారాలు పోతూ, పాత కాలం నాటి ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ రిసీవర్‌ పట్టుకుని గ్లామర్‌కి ఎక్స్‌ట్రా టచ్‌ ఇచ్చింది. దటీజ్‌ షెర్లీన్‌ చోప్రా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS