గ్లామ్‌షాట్‌: 'శ్రద్ధ'గా చూడాలా అదరహో అనాలా.!

By iQlikMovies - January 25, 2019 - 10:45 AM IST

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా ట్రై చేసింది. కానీ వర్కవుట్‌ కాలేదు. ఐటెం సాంగ్స్‌లోనూ సత్తా చాటింది. బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంది. అయినా స్టార్‌డమ్‌ దక్కలేదు. గ్లామర్‌లో మాత్రం టాప్‌ లెవల్‌. ఇవన్నీ చెప్పేది ఎవరి గురించి అనుకుంటున్నారా.? చూస్తున్నారుగా వంపు సొంపుల వయ్యారాలతో సెక్సప్పీల్‌ ఇస్తోన్న ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్‌

 

ఫిజిక్‌పై ఈ హాట్‌ బ్యూటీకి ఎంత శ్రద్ధో ఆ నడుమొంపులు చూస్తుంటేనే తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల సంగతి అటుంచి, ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది శ్రద్ధాదాస్‌. ఏదో ఫోటో సెషన్‌ కోసం ఇచ్చిన పోజు కాదిది. ఆ వెబ్‌ సిరీస్‌లో ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌లా ఉంది. ఏది ఏమైనా ఈ లుక్‌లో శ్రద్ధా అందాలు శ్రద్ధ తప్పకుండా అలా చూడాలినిపిస్తోంది కదూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS