గ్లామ్‌షాట్‌: పొట్టి నిక్కరులో హీటెక్కిస్తోన్న సెల్ఫీ పాప.!

మరిన్ని వార్తలు

పొట్టి నిక్కరేసుకున్న ఈ పెద్ద పాప ఎవరో తెలుసా.? పేరు నేహా బాసిన్‌. పాపులర్‌ సింగర్‌. సింగర్‌కి ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా అని ఆశ్చర్యపోకండి. అమ్మడికీ ఎక్స్‌పోజింగ్‌ వెన్నతో పెట్టిన విద్య. మధురమైన గాత్రంతో ఎంతగా ఆకట్టుకుంటుందో, అంతకన్నా ఎక్కువగా కురచ దుస్తుల్లో హాట్‌నెస్‌ ప్రదర్శించి మత్తెక్కిస్తుంటుంది. ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియాలో ఇలాంటి హాట్‌ హాట్‌ ఫోటోస్‌ కోకొల్లలుగా పోస్ట్‌ చేస్తుంటుంది. 

 

ప్లేబ్యాక్‌ సింగర్‌గానే ఇంత చేస్తుంటే, ఇక తెరపై సెలబ్రిటీ అయితే ఇంకెంత చేస్తుందో ఈ భామ ఊహించడమే కష్టం. ఇకపోతే ఈ తాజా పిక్‌ విషయానికి వస్తే, అమ్మడు మొదట్నుంచీ కాస్త బొద్దుగానే ఉంటుందిలెండి. ఆ బొద్దుతనాన్ని తగ్గించుకోవడానికి స్పెషల్‌ డైట్‌ ఫాలో అవుతోందట. త్వరలోనే స్లిమ్‌ గ్లామర్‌తో కెవ్వుకేక పుట్టించేందుకు జిమ్‌లో కసరత్తులు స్టార్ట్‌ చేసిందట. స్పెషల్‌ డైట్‌తో పాటు నిపుణులు సూచించిన కొన్ని ప్రత్యేకమైన వర్కవుట్స్‌తో స్లిమ్‌గా మారిపోవడానికి సిద్ధంగా ఉందని ఈ తాజా పిక్‌ ప్రూవ్‌ చేస్తోందన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS