షారుఖ్ ఖాన్ కి అమితాబ్ బచ్చన్ తండ్రట!

మరిన్ని వార్తలు

షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ గురించిన ఒక ఫన్నీ విషయాన్ని చెప్పాడు.

అదేంటంటే- అమితాబ్ మనవరాలు ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకి తన చిన్న కొడుకు అబ్రాంతో కలిసి హాజరయ్యాడు. ఆ సమయంలోనే వారివురు అమితాబ్ బచ్చన్ తో కలిసి దిగిన ఒక చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక తన మనవరాలి పుట్టినరోజు వేడుకలకి వచ్చినందుకు షారుఖ్ కి అమితాబ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలపగా వెంటనే షారుఖ్ స్పందిస్తూ- మీతో ఉన్నఆ క్షణాలు ఎప్పటికి మరిచిపోలేను అలాగే తన చిన్న కొడుకు మిమ్మల్ని ఎప్పుడు టీవీ లో చూసినా సరే మిమల్నే నా సొంత తండ్రిగా అనుకుంటుంటాడు అని చెప్పుకొచ్చాడు.

ఈ ఇద్దరి మాటలని ఈ ఇరువురి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసారు. ఇక షారుఖ్ కూడా తన నటనకి ప్రేరణ అమితాబ్ బచ్చన్ అని చాలా సందర్భాల్లో చెప్పడం మనం చూసాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS