సూర్య తాజా చిత్రం ‘గ్యాంగ్’ తెలుగు లో విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఎందుకంటే- పండగ సీజన్ లో ప్రతిసారి డబ్బింగ్ చిత్రాల ఇక్కడ విడుదల అవుతుండడం, దానివల్ల ఇక్కడి చిత్రాలకు Revenue Loss తో పాటుగా థియేటర్లకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నది తెలుగు నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చింది అని తెలుస్తున్నది.
దీనితో ఈ సంక్రాంతికి తమిళంలో పాటుగా తెలుగులో విడుదల కి సిద్ధం అవుతున్న సూర్య గ్యాంగ్ చిత్రానికి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
చూద్దాం.. ఈ కొత్త నిర్ణయం అమలులోకి వస్తుందా లేదా అన్నది.