ముద్దుగుమ్మ తాప్సీకి గ్లామర్ విషయలో అస్సలు హద్దుల్లేవు. పాత్ర కోసం పాత్రకి తగ్గట్లుగా తన ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ తాప్సీ. ఎక్స్పోజింగ్ విషయంలో లిమిట్స్ లేవు. కాబట్టి, తాప్సీని ఏ కాస్ట్యూమ్లోనైనా అందంగానే చూడొచ్చు. మేగ్జిమ్ అనే పత్రిక కవర్ పేజీ కోసం తాప్సీ ఇలా బ్లాక్ అండ్ వైట్ పోజులో తళుక్కున మెరిసింది. ఈ మధ్య బాలీవుడ్లో ఓ సినిమా కోసం బికినీ సొగసులతో పిచ్చెక్కించేసిన తాప్సీ, తెలుగులో 'ఆనందో బ్రహ్మ' సినిమా కోసం ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. మేగ్జిమ్ కోసం ఇలా వస్త్ర సన్యాసం చేస్తూ కెమెరాకి చిక్కింది. ఏమాటకామాటే చెప్పాలి కానీ, వస్త్ర సన్యాసం చేసినా తాప్సీ క్యూట్ అంటే క్యూటే. కలర్‌ఫుల్ బికినీ అయినా బ్లాక్ అండ్ వైట్ బికినీ అయినా హాట్ అంటే హాటే.