గ్లామ్‌షాట్‌: టాప్‌లెస్‌ రెడ్‌ హాట్‌ సన్నీ .!

మరిన్ని వార్తలు

చూసేకొద్దీ చూడాలనిపించే అందం సన్నీలియోన్‌ సొంతం. పోర్న్‌ రంగం నుండి వచ్చింది కాబట్టి, ఎక్స్‌పోజింగ్‌లో లిమిట్స్‌ అస్సలు లేవు. అందుకే తన హాట్‌నెస్‌తో కుర్రకారును పిచ్చెక్కించేసింది. బాలీవుడ్‌లో ఉన్నప్పుడే సన్నీలియోన్‌ అంటే పడి చచ్చిపోయేవారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తళుకులు సౌత్‌కీ వ్యాపించాయి. సౌత్‌లో ఆల్రెడీ ఐటెం సాంగ్స్‌తో ఆకట్టుకున్న సన్నీలియోన్‌ ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్‌గా సత్తా చాటాలనుకుంటోంది. అందులో భాగంగానే క్రేజీయెస్ట్‌ ఆఫర్స్‌ దక్కించుకుంటోంది. 

 

ప్రస్తుతం సన్నీ నటిస్తున్న 'వీరమహాదేవి' షూటింగ్‌ దశలో ఉంది. తెలుగు, తమిళ, మలయాళ తదితర సౌత్‌ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా మలయాళంలో సన్నీలియోన్‌ హీరోయిన్‌గా 'రంగీలా' సినిమాకు సైన్‌ చేసింది. అంతకన్నా ముందే 'మధురరాజా'లో మమ్ముట్టి సరసన ఐటెం సాంగ్‌లో మెరవనుంది. కాగా తాజా పిక్‌ విషయానికి వస్తే, ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌ కోసం ఇదిగో హాట్‌ హాట్‌గా తన క్లీవేజ్‌ని ఓపెన్‌ చేసి మరీ ఎక్స్‌పోజ్‌ చేసేసింది సన్నీలియోన్‌. ఈ పిక్‌లో సన్నీ గ్లామర్‌కి కుర్రకారు గుండెలు బేజారే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS