గ్లామ్‌షాట్‌: 'వల' వేసి, 'వల'లో బంధించేసి.

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెల్లా గ్లామర్‌కి కుర్రకారు కిర్రాకెత్తిపోయింది. ఈ బ్యూటీ తాజాగా సోషల్‌ మీడియాని మరోసారి వేడెక్కించేసింది. బికినీ, టాప్‌లెస్‌ ఇలా అన్నింట్లోనూ మ్యాగ్జిమమ్‌ గ్లామర్‌ ఒలకబోసేసినా, ఇంకా ఆమెలో ఒలకబోయాల్సిన గ్లామర్‌ చాలా ఉందనడానికి ఈ తాజా పిక్కే నిదర్శనం. చూపించీ చూపించనట్లుగా వదిలీ వదలనట్లుగా వేసిన ఈ ట్రాన్స్‌పరెంటెడ్‌ కాస్ట్యూమ్‌కి కుర్రకారు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 

 

ఉల్లి పొరమాటున దాగిన ఆమె ఎద భాగాన్ని హాట్‌గా ఎక్స్‌పోజ్‌ చేస్తూ తనకేం తెలీదన్నట్లుగా ఇన్నోసెంట్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. 'హేట్‌ స్టోరీ 4'తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసిందీ బ్యూటీ. అవకాశాలు అరుదే అయినా, క్రేజ్‌ మాత్రం సూపర్బ్‌ ఈ హాట్‌ భామకి. మోడలింగ్‌ రంగం నుండి వచ్చి హీరోయిన్‌గా బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న ఈ బ్యూటీ తాజా పిక్స్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS