‘హలో’ గురించి చెప్పేసిన అఖిల్

మరిన్ని వార్తలు

అఖిల్ తాజా చిత్రం హలో విడుదల తేదీ ఖరారయింది. హలో చిత్రం డిసెంబర్ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తుండగా మనం మూవీ ఫేం విక్రం కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS