బాహుబలి 2 పై సెలేబ్రిటీల రీ-ట్వీట్ల వర్షం

మరిన్ని వార్తలు

బాహుబలి 2 పై సామాన్య ప్రజానీకానికే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ల పైన కూడా బోలెడన్ని అంచనాలున్నాయి. ఇక వారు కూడా నిన్న రాత్రి నుండి ప్రత్యేక షోలకి క్యూ కట్టేసారు.

అయితే ఈ విజువల్ వండర్ చూసాక వారు తమ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు. వాటిలో  కొన్ని మీకోసం-
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS