గ్లామ్‌షాట్‌: ఊరించే అందాల్లో స్నేహా ఉల్లాల్‌.!

మరిన్ని వార్తలు

'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క్యూట్‌ అండ్‌ హాటీ స్నేహాఉల్లాల్‌, ఈ మధ్య బికినీలో చేతిలో పళ్ల బుట్టతో దర్శనమిచ్చి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. డెబ్యూ మూవీతో సెన్సేషనల్‌ హిట్‌ కొట్టింది కానీ, తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. బాలయ్యతో 'సింహా' సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. 

 

చేయడం బాగానే చేసింది కానీ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం కావవి. అయితే చాలా కాలం తర్వాత ఈ మధ్యనే బికినీలో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఆ షాక్‌ని కంటిన్యూ చేయాలనే మళ్లీ ఇలా తళుక్కుమంది. అందంలో జూనియర్‌ ఐశ్వర్యను తలపిస్తుంది. గ్లామర్‌లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ చూపిస్తుంది. తాజాగా పింక్ హాట్‌ ఇన్నర్‌ వేర్‌లో శయన సౌందర్యం ఒలకపోస్తూ కుర్రకారును ఊరిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS