గ్లామ్‌షాట్‌: హాట్‌ హాట్‌ 'అమీషా' గ్లామర్‌ 'హమేషా'.!

మరిన్ని వార్తలు

హిందీలో 'కహోనా ప్యార్‌ హై' అంటూ సూపర్‌ హిట్‌ మూవీతో పరిచయమైంది ముద్దుగుమ్మ అమీషా పటేల్‌. తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా 'బద్రి' సినిమాతో తెరంగేట్రం చేసి బంపర్‌ హిట్‌ కొట్టడంతో పాటు, కుర్రోళ్లకు ఆరాధ్య దేవతైపోయింది.. ఆ తర్వాత మహేష్‌బాబుతో 'నాని', యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో 'నరసింహుడు' తదితర చిత్రాల్లో నటించింది కానీ, 'బద్రి' రేంజ్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకోలేకపోయింది. 'ఆకతాయి' అనే ఓ చిన్న సినిమాలో ఐటెం సాంగ్‌లో కనిపించి సందడి చేసింది. 

 

ప్రస్తుతం తెలుగులోనే కాదు, హిందీలో కూడా అంత సీను కనిపించడం లేదు అమీషాకి. దాంతో సోషల్‌ మీడియాలో అందాలారబోతకు సిద్ధమైంది. చాలా అరుదుగా నెట్టింట్లో కనిపించే అమీషా పటేల్‌ లేటెస్ట్‌గా రెడ్‌ హాట్‌ బికినీలో దర్శనమిచ్చి తనలోని అందాలు ఏమాత్రం తగ్గలేదంటూ బీభత్సమైన హాట్‌ క్లీవేజ్‌తో సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేసింది. ఆ పోజు చూసిన కుర్రకారు గుండెలు బేజారెత్తిపోయాయంటే నమాల్సిందేనండీ. స్విమ్మింగ్‌ పూల్‌లో అమీషా రెడ్‌ హాట్‌ అందాలను బ్యాక్‌ గ్రౌండ్‌లో బ్లూ కలర్‌ వాటర్‌ షేడ్‌ మరింత ఎలివేట్‌ చేస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS